Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో ప్రాణాలతో బయటపడిన తేజ్.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. ఇక ఆ యాక్సిడెంట్ తరువాత తేజ్ నటిస్తున్న చిత్రం విరూపాక్ష. కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 21 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Sai Dharam Tej: మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెండేళ్ల క్రితం బైక్ యాక్సిడెంట్ లో చావుతో పోరాడి బయటపడ్డాడు. ఆ తరువాత ఆ ఘటన నుంచి కోలుకోవడానికి చాలా సమయం పట్టినా.. ఎంతో ఓర్పుతో కోలుకొని దైర్యంగా నిలబడ్డాడు.
Sai Dharam Tej: జీవితం చాలా చిన్నది. ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో చెప్పడం చాలా కష్టం. ఆ ప్రమాదాల నుంచి బయటపడినవారికే జీవితం అంటే ఏంటో ఇంకా బాగా తెలుస్తుంది. అటువంటి ప్రమాదం నుంచి బయటపడిన హీరో సాయి ధరమ్ తేజ్.