సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ నటిస్తున్న సినిమా ‘విరూపాక్ష’. కార్తీక్ దండు దర్శకత్వంలో, సుకుమార్ అండ్ SVCC కలిసి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతోంది. సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న విరూపాక్ష సినిమా ఏప్రిల్ 21న ఆడియన్స్ ముందుకి రావడానికి రెడీ అయ్యింది. ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతూ ఉండడంతో, ప్రమోషన్స్ ని కిక్ స్టార్ట్ చేసిన…