నేటి కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. చాలా కంపెనీలు కూడా AIని ఉపయోగించడం ప్రారంభించాయి. ఇప్పుడు ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ కంపెనీ జియో ప్లాట్‌ఫామ్స్ తన సెట్-టాప్ బాక్స్ (STB) వినియోగదారుల కోసం JioPC అనే క్లౌడ్-ఆధారిత వర్చువల్ డెస్క్‌టాప్ సేవను ప్రారంభించింది. ఈ సేవ AIపై కూడా నడుస్తుంది. JioPC అనే ఈ AI-ఆధారిత సేవ వారి సెట్-టాప్ బాక్స్ ద్వారా “ఏదైనా టీవీని పూర్తిగా పనిచేసే కంప్యూటర్‌గా మార్చగలదని”…