రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నవంబర్ 8 న ప్రేక్షకుల ముందుకు రానుంది. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. జితేందర్ రెడ్డి సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ఇప్పటికే అందరినీ…
దర్శకుడు విరించి వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఉయ్యాలా జంపాలా, మజ్ను సినిమాల తో డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు విరించి వర్మ. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ తెరకెక్కించే సినిమాలు ప్రేక్షకులు ఎంతగానో ఆకట్టుకుంటాయి. తాజాగా ఈ దర్శకుడు తెరకెక్కిస్తున్న తాజా చిత్రం జితేందర్ రెడ్డి. మంచి లవ్ ట్రాక్ స్టోరీలతో అందరినీ ఆకట్టుకున్న విరించి వర్మ ఏడేళ్ల గ్యాప్ తర్వాత యూటర్న్ తీసుకొని పొలిటికల్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.అయితే…
What is Jithender Reddy Movie About: ‘ఉయ్యాల జంపాల’, మజ్ను లాంటి లవ్‌స్టోరీలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన వవిరించి వర్మ రూట్ మార్చి డిఫరెంట్ జానర్ కథతో ‘జితేందర్ రెడ్డి’ సినిమా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం పోస్టర్‌ను విడుదల చేయగా అందులో ఒక నాయకుడు చిన్న పాపను పక్కను కూర్చోబెట్టుకుని ప్రజల కష్టాలు వింటున్నట్లు చూపించారు. అయితే ఆ నాయకుడు ఎవరు అనేది అంటే ఆయన ఫేస్ రివీల్ చేయలేదు, పాత్రధారి పేరు కూడా…
"ఉయ్యాల జంపాల, మజ్ను'' వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన విరించి వర్మ ఇప్పుడు నూతన నటీనటులతో ఓ పిరియాడిక్ డ్రామాను తెరకెక్కిస్తున్నారు. తెలంగాణ నేపథ్యం నిజ సంఘటన ఆధారంగా 1980 నాటి కథతో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది.