ఉజ్జయినికి చెందిన వీరేంద్ర కుష్వాహా, పుష్పేంద్ర కుష్వాహా అనే ఇద్దరు స్క్రాప్-డీలర్లు రూ. 40 లక్షలకు BSF కార్గో విమానాన్ని కొనుగోలు చేశారు. ఈ విమానం వచ్చే ఏడాది నాటికి లగ్జరీ హోటల్‌గా మార్చబడే అవకాశం ఉందని వారు వెల్లడించారు. ముఖ్యంగా బాబా మహాకల్‌ను సందర్శించే భక్తులకు, అలాగే సింహస్థ 2028కి వచ్చే వారికి ఇది కొత్త అనుభవాన్ని అందిస్తుందన్నారు. Read Also: Throwing Stone:ట్రైన్ లో అవేం పనులమ్మా.. తప్పనిపించడంలేదా.. వారు గతంలో హెలికాప్టర్ కొనుగోలు…