ప్రస్తుతం హీరోయిన్ సాయి పల్లవి వివాదం నెట్టింట వైరల్ గా మారిన విషయం విదితమే.. ఓ యూట్యూబ్ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయిపల్లవి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారగా వాటికి అభ్యంతరం వ్యక్తం చేస్తూ భజరంగ్ దళ్ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇక ఈ కేసుపై సాయి పల్లవి స్పందించింది.గురువారం విశాఖపట్టణంలోని ఓ ప్రైవేట్ హోటల్‌లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇది వివాదాలకు సమాధానం చెప్పే వేదిక కాదని, దానికి తగిన…
సాయి పల్లవి .. సాయి పల్లవి.. సాయి ప్లాలవి ప్రస్తుతం ఎక్కడ విన్నా ఇదే పేరు వినిపిస్తోంది. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన ‘విరాటపర్వం’ రిలీజ్ కు సిద్దమవుతుంది.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్రం ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ప్రమోషన్ల వేగాన్ని పెంచేసిన చిత్ర బృందం వరుస ఇంటర్వ్యూలను ఇస్తూ ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకుంటున్నారు. ఇక ఇటీవల…
రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం విరాటపర్వం. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పలు వాయిదాల తరువాత ఎట్టకేలకు జూన్ 17 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర బృందం ప్రమోషన్స్ ను వేగవంతం చేసింది. ఇక హీరోయిన్ సాయి పల్లవి పలు ఇంటర్వ్యూలలో మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. ఇక సినిమాల రెమ్యూనిరేషన్, డబ్బులు విషయాలను అన్ని అమ్మకు వదిలేసానని, అవన్నీ అమ్మ…