ICC ODI Rankings: వన్డే ఫార్మాట్‌లో విరాట్ కోహ్లీ విధ్వంసం సృష్టిస్తున్నాడు. ప్రతి మ్యాచ్‌లో కింగ్ కోహ్లీ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. విరాట్ సూపర్ ఫామ్‌లో ఉన్న నేపథ్యంలో, ఇప్పుడు ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ 1 బ్యాట్స్‌మన్‌గా అవతరించడం ఖాయంగా కనిపిస్తుంది. న్యూజిలాండ్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్ శర్మ వైఫల్యం, విరాట్ కోహ్లీ దంచికొట్టడంతో వన్డే ర్యాంకింగ్‌లను గణనీయంగా మార్చాయి. న్యూజిలాండ్‌పై విరాట్ కోహ్లీ 93 పరుగులు చేయడంతో, కింగ్ కోహ్లీ నంబర్ 1…