Virat Kohli thanking Hyderabad Fans: సన్‌రైజర్స్ హైదరాబాద్ దూకుడుకు దాని సొంతగడ్డపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అడ్డుకట్ట వేసింది. 207 పరుగుల లక్ష ఛేదనలో సన్‌రైజర్స్‌ను 20 ఓవర్లలో 8 వికెట్లకు 171 పరుగులకే పరిమితం చేసింది. ఈ సీజన్‌లో రెండో గెలుపు నమోదు చేసిన ఆర్సీబీ శిబిరంలో నవ్వులు పూశాయి. ప్రతి బెంగళూరు ప్లేయర్ సంబరాలు చేసుకున్నారు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అయితే తనదైన స్టయిల్లో సంబరాలు చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్…