Virat Kohli Slams Daily Newspaper for publishing fake news about building a cricket pitch: టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి అనుష్క శర్మలు 2022లో ముంబైకి సమీపంలోని అలీబాగ్ ప్రాంతంలో సుమారు 8 ఎకరాల భూమిని రూ. 19.24 కోట్లు పెట్టి కొనుగోలు చేశారు. విరుష్క జోడి ఈ స్థలంలో 20,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఓ విలాసవంతమైన ఇల్లు (ఫామ్‌హౌస్) నిర్మిస్తున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ మజుందార్ బ్రావో…
Anushka Sharma and Virat Kohli build a New House in Alibaug: స్టార్ కపుల్ విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలు కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నారు. ఏకంగా 8 ఎకరాల్లో ఈ ఇంటి నిర్మాణం ఆరంభం అయింది. అవసరమైన అన్ని అనుమతులు పొందిన తరువాత మహారాష్ట్రలోని అలీబాగ్ ప్రాంతంలో ప్రశాంతమైన వాతావరణంలో, సువిశాల విస్తీర్ణంలో ఈ ఇల్లు నిర్మాణం జరుగుతోంది. ప్రస్తుతం విరుష్క కొత్త ఇల్లు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను పర్యవేక్షించడానికి…