Virat Kohli Dismiss Shahrukh Khan With Unbelievable Throw: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మెరుపు ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. ఐపీఎల్ 2024లో భాగంగా శనివారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ షారూఖ్ ఖాన్‌ను కళ్లు చెదిరే త్రోతో రనౌట్ చేశాడు. విరాట్ స్టన్నింగ్ ఫీల్డింగ్‌కు షారుక్ ఖాన్ ఫ్యూజ్‌లు ఔట్ అయ్యాయి. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 13…