Virat Kohli Mock Chicken Tikka Post Confused to Fans: టీమిండియా స్టార్ బ్యాటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ ‘వెజిటేరియన్’ అన్న విషయం తెలిసిందే. ఫిట్‌నెస్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చే విరాట్.. దాని కోసమే గతంలో వెజిటేరియన్‌గా మారాడు. వెన్నెముక సమస్య కూడా నాన్‌వెజ్ తినే కోహ్లీని వెజిటేరియన్‌గా మారేలా చేసింది. విదేశీ టూర్స్ వెళ్లినా కూడా కోహ్లీ ముక్క మాత్రం ముట్టుకోడు. అయితే తాజాగా ‘మాక్ చికెన్ టిక్కా’ తింటున్న ఫొటోను విరాట్…