Virat Kohli Criticises Wankhede Crowd: దశాబ్దానికి పైగా భారత్ తరఫున క్రికెట్ ఆడుతున్న విరాట్ కోహ్లీ.. భారతీయ అభిమానుల్లో చెరగని ముద్ర వేశాడు. విరాట్ తన బ్యాటింగ్‌తో భారత్‌లోనే కాదు విదేశాల్లో కూడా ఎందరో అభిమానులను సంపాదించాడు. కింగ్ మైదానంలోకి దిగుతున్నాడంటే.. మైదానం మొత్తం కోహ్లీ నామస్మరణతో మార్మోగిపోతోంది. ఫాన్స్ అందరూ ‘ కోహ్లీ-కోహ్లీ’ అంటూ అరుస్తూ స్టేడియాన్ని హోరెత్తిస్తుంటారు. అయితే భారత స్టేడియంలో ఇండియన్ ఫాన్స్.. కోహ్లీ-కోహ్లీ అని కాకుండా ‘చీటర్-చీటర్’ అని నినాదాలు…