Ajay Bhupathi Next Movie Fixed with Virat Karna: ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడిగా మారిన అజయ్ భూపతి మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ట్రెండ్ సెట్టింగ్స్ సినిమాగా కూడా నిలిచింది. తర్వాత ఆయన చేసిన మహాసముద్రం సినిమా మాత్రం డిజాస్టర్ అయింది. ఆ తర్వాత పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా చేసిన మంగళవారం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. అయితే ఆ తర్వాత ఇప్పటివరకు ఆయన…