విరాట్ కోహ్లీ బాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చే టైం వచ్చేసిందా? తాజా లక్స్ యాడ్ చూస్తే మీకూ అదే అనుమానం కలుగుతుంది! భార్య అనుష్క శర్మతో కలసి లుక్స్ సబ్బు ప్రచారం కోసం రొమాన్స్ లో మునిగిపోయాడు టీమిండియా కెప్టెన్! అంతే కాదు, విరాట్ యాడ్స్ లో నటించటం ఇప్పుడు కొత్త కాకపోయినా ఈసారి చాలా డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేశాడు ఫ్యాన్స్ ని. మిసెస్ అనుష్కని ఓ క్లాసిక్ బాలీవుడ్ సాంగ్ తో అందంగా పొగిడేశాడు.…