ఒకప్పుడు ఒకటి రెండు సినిమాలతో స్టార్ ఇమేజ్ ను అందుకున్న హీరోయిన్లు ఇప్పుడు అడ్రెస్ లేకుండా పోతున్నారు.. అప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన హీరోయిన్లు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు.. తాజాగా బాలయ్య సరసన సూపర్ హిట్ మూవీలో నటించిన హీరోయిన్ ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది.. ప్రస్తుతం ఆమె గుర్తుపట్టలేనంతగా మారిపోయింది.. ఆమె ఎవరో? ఇప్పుడేం చేస్తుందో చూద్దాం.. ఉల్లాసంగా ఉత్సహంగా సినిమా హీరోయిన్ స్నేహా ఉల్లాల్ పేరు గుర్తుండే ఉంటుంది కదా..…
స్టార్ మా టాప్ రియాలిటీ షో బిగ్ బాస్ గురించి అందరికీ తెలుసు.. ఇప్పటివరకు ఏడు సీజన్లను పూర్తి చేసుకుంది.. ఇప్పుడు ఎనిమిదో సీజన్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతుంది.. ఏడో సీజన్ విన్నర్ గా రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ నిలిచాడు.. భారీగా రెమ్యూనరేషన్ ను అందుకున్నాడు.. తాజాగా ఓ నెక్లేస్ను కూడా అందుకున్నాడు.. అందుకు సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఏడో సీజన్ బిగ్ బాస్ విన్నర్ ను…
హనీ రోజ్.. హనీ రోజ్.. యూత్ ఎక్కువగా కలవరించే పేరు ఇదే.. ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేస్తుంది.. వీర సింహారెడ్డి చిత్ర హీరోయిన్ హనీ రోజ్ యువతలో క్రేజీ బ్యూటీగా మారుతోంది. గోపీచంద్ మలినేని తెరకెక్కించిన ఈ ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచింది.. బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది..ఈ సినిమా తర్వాత హనీ రోజ్ సినిమాలు…
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు..ఆయన్ని ఎనర్జీ కి బాప్ అని అందరు అంటారు.. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ ఎనర్జీ ఉంటుంది.. ఏ ఈవెంట్ కు వచ్చినా కూడా ఆయన చేసే సందడి అంతా ఇంతా కాదు.. ఫుల్ జోష్ ను నింపుతాడు. ఎప్పుడూ ఫుల్ జోష్‍తో ఉంటారు. అంతేకాదు ఆయన ఫ్యాషన్ ఐకాన్ గురించి ఎంత చెప్పిన తక్కువే… ఖరీదులో వెనక్కి తగ్గడు.. తాజాగా ఆయన ధరించిన…
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”..స్టార్ డైరెక్టర్ పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఓటిటిలో మాత్రం ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది.ఫ్యామిలీ స్టార్ సినిమా తరువాత విజయ్ సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్నాడు. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో తాను నటిస్తున్న వరుస సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి.తాజాగా యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా నుంచి…
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మంగళవారం మెట్ గాలా 2024లో మెరిసింది.. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ విషయంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేకంగా కనిపించింది.. అదిరిపోయే శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ప్రముఖ భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ శారీని డిజైన్ చేశారు.. ఆ చీర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్…
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. బాలివుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ఈమె మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందాల ఆరబోతతో విజువల్ ట్రీట్ ఇస్తుందీ హాట్ బ్యూటీ..చాలా రోజుల నుంచి గ్లామర్ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్ మీడియాలో…
టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేశాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు.. ఇక సినిమాల సంగతి పక్కన…
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో స్టార్ హీరోలందరి సరసన నటించి ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే గత ఏడాది శాకుంతలం ,ఖుషి మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన సమంత ఆ తరువాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.సమంత కొన్ని నెలలుగా మయోసైటిస్ కోసం ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్ తీసుకుంటుంది. అయితే చాలా కాలం బ్రేక్ తర్వాత సమంత మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. తానే నిర్మాతగా “మా…
కమెడియన్ నుంచి హీరోగా పాపులారిటిని సొంతం చేసుకున్న నటుడు అభినవ్ గోమటం.. మస్త్ షెడ్స్ ఉన్నాయిరా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా అనుకున్న హిట్ టాక్ ను అందుకోక పోయిన హీరో నటనకు మంచి మార్కులు పడ్డాయి.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ‘మై డియర్ దొంగ’సినిమాలో నటించాడు.. ఆ సినిమా నేరుగా ఓటీటీలో విడుదలై భారీ సక్సెస్ ను అందుకుంది.. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ను…