Isha Ambani: ఇషా అంబానీ శారీ ప్రత్యేకతలు ఏంటో తెలిస్తే మైండ్ బ్లాకే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రిలయన్స్ రిటైల్ మేనేజింగ్ డైరెక్టర్ ఇషా అంబానీ మంగళవారం మెట్ గాలా 2024లో మెరిసింది.. ఆమె ఫ్యాషన్ ఐకాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఆ విషయంలో తల్లికి ఏ మాత్రం తగ్గదు.. తాజాగా ఈ ఏడాది జరిగిన మెట్ గాలా ఈవెంట్ లో ప్రత్యేకంగా కనిపించింది.. అదిరిపోయే శారీలో కనిపించి అందరిని ఆకట్టుకుంది.. ప్రముఖ భారతీయ డిజైనర్ రాహుల్ మిశ్రా ఈ శారీని డిజైన్ చేశారు.. ఆ చీర ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
కస్టమ్-మేడ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ కోచర్ చీరను ఇషా ధరించారు. పై పువ్వులు, సీతాకోక చిలుకలు మరియు తూనీగలు వంటి సున్నితమైన ఎంబ్రాయిడరీ సిగ్నేచర్ మోటిఫ్‌లను కలిగి ఉంది.. ఆ చీరను పూర్తి చేయడానికి దాదాపు 10,000 గంటలు సమయం పట్టిందని తెలుస్తుంది.. అంటే 14 నెలల సమయం పట్టిందని సమాచారం..
Also Read
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Onion Price Hike: కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి.. 94 శాతం పెరిగిన ధరలు.. ఉత్పత్తి ఉన్నా ఎందుకీ దుస్థితి?
- Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
- Windfall Tax Cut on Petrol, Diesel & ATF: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్, ATFపై విండ్‌ఫాల్ ట్యాక్స్ తగ్గింపు.. కొత్త రేట్లు ఇవే..!
ఆ స్పెషల్ శారీతో పాటుగా ఆమె మేకప్ కూడా న్యాచురల్ గా చాలా బాగుంది.. మొత్తానికి ఆ ఈవెంట్ కు హైలెట్ గా నిలిచింది. ప్రముఖ వ్యాపార వేత్త ముకేశ్ అంబానీ కూతురు ఇషా అంబానీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. పలు వ్యాపారాల్లో రానిస్తుంది.. వ్యాపార వేత్త మాత్రమే కాదు.. ఫ్యాషన్ ఐకాన్ కూడా.. ట్రెండ్ కు తగ్గట్లే ఉంటుంది.. ఈ ఈవెంట్ లో ఇషా అంబానీ గ్రాండ్ లుక్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఓ లుక్ వేసుకోండి.
తాజావార్తలు
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
-
Dwcra Group: డ్వాక్రా మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. బ్యాంకర్లకు మంత్రి కీలక ఆదేశాలు..
-
Disha Salian Case: ‘మోదీ, ట్రంప్ పేర్లు కూడా చేర్చండి’.. ఉద్ధవ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు
-
Peddapur School Food Poisoning: స్కూల్లో ఫుడ్ పాయిజనింగ్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత
-
Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!