కింగ్ కోబ్రా ఒక ఇంటి వెలుపల నేలపై ఉండగా.. ఓ వ్యక్తి పాము తలపై నీటిని పోస్తున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఆ పాము కూడా అలా నీళ్లు పోస్తుంటే.. సరదాగా స్నానం చేస్తోంది. మాములుగా అయితే పామును చూసి పారిపోయే జనాలు ఉంటారు. కానీ ఆ వ్యక్తి మాత్రం ఆ పాము తలపై నీళ్లు పోస్తూ భయపడకుండా అలానే ఉన్నాడు.
ఒక మొసలి మరొక మొసలి కాలు కొరికి తింటున్నట్లు కనిపిస్తుంది. అదొక అటవీ ప్రాంతం.. అక్కడ ఎన్ని మొసళ్లు ఉన్నాయో వీడియోలో చూడవచ్చు. ఒక మొసలి అకస్మాత్తుగా పక్కనే పడుకున్న మరో మొసలి ముందు కాలును తన దవడల్లో నొక్కుతూ కొరికేసింది. మీరు ఇంతకు ముందు ఇలాంటి భయంకరమైన దృశ్యాన్ని చూసి ఉండరు.
వీడియోలో ఓ మహిళ చూడకుండానే హనుమంతుని చిత్రాన్ని గీస్తుంది. రెండు చేతుల్లో సుద్దను పట్టుకుని, చేతులు వెనక్కు తిప్పకుండా బ్లాక్ బోర్డ్‌పై చిత్రాన్ని గీస్తున్నది వీడియోలో చూడవచ్చు. అయితే ఆ మహిళ చూపిన కళానైపుణ్యానికి నెటిజన్లు సెల్యూట్ చేస్తున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ఇప్పటివరకు 10 లక్షల సార్లు వీక్షించారు.
వివాహాలలో వధువులు తరచుగా సిగ్గుపడటం మనం చూస్తూనే ఉంటాం. అయితే సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ క్లిప్‌లో వధువు డిఫరెంట్ స్టైల్ నెటిజన్లను క్లీన్ బోల్డ్ చేసింది. ఆమె ఎత్తుగడలకు వరుడు కూడా అవాక్కవడం వీడియోలో చూడవచ్చు.
ప్రస్తుతం కూరగాయల ధరలు వింటే సామాన్యుల కళ్ళల్లో కన్నీళ్లు ఆగవు.. కష్టం చేసుకొని కడుపు నిండా తిందామనుకుంటే ధరలు మండిపోతున్నాయి.. సాదారణంగా ఉల్లిపాయలు కొస్తే ఘాటుకు కన్నీళ్లు వస్తాయి.. కానీ ఇప్పుడు టమోటాల ధరలు వింటే జనాలకు వణుకు పుడుతుంది.. ఒక్కసారిగా సెంచరీ దాటేసాయి..ప్రస్తుతం మార్కెట్ లో ధరలు 100 నుంచి 200 పలుకుతున్నాయి.. పెరిగిన టమోటాలపై సోషల్ మీడియాలో రకరకాల మీమ్స్ వైరల్ అవుతున్న సంగతి చూస్తూనే ఉన్నాం.. తాజాగా టామోటా లపై కొందరు యువకులు…
ఒక కుక్క తన నోటితో నుండి పొదల్లో ఉన్న పామును తీసుకువచ్చి తన తోటి కుక్కల మధ్యలో వదిలివేయడాన్ని మీరు చూడవచ్చు. ఈ సమయంలో పాము మొదట కుక్కల నుండి ప్రాణాలను రక్షించుకోడానికి భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. ఆ తరువాత కుక్కల నుండి పారిపోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అది జరగదు.
శరీరంపై టాటూలు వేసుకోవడం ఓ ఫ్యాషన్ అనుకుంటారు. అంతేకాకుండా అందరి దృష్టి వారిపైనే ఉంటుందని టాటూలు వేసుకుంటారు. అయితే ఓ బ్రిటీష్ మహిళ పరిమితులు దాటి టాటూలు వేయించుకుంది. రెండో, మూడో కాదు ఏకంగా 800 టాటూలు వేయించుకుంది.
బిగ్ బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు.. బిగ్ బాస్ లో తన అంద చందాలతో అందరిని ఆకట్టుకుంటుంది..తన గ్లామర్ లుక్స్ తో యువతని తనవైపు తిప్పుకుంటోంది.. హాట్ అందాలతో అదిరిపోయే ట్రీట్ ఇస్తుంది.. గత సీజన్ బిగ్ బాస్ 6లో యంగ్ బ్యూటీ ఇనయ సుల్తానా సందడి చేసింది.. హౌస్ లో ఎప్పుడూ దైర్యం కోల్పోకుండా తన స్టైల్లో ఆడి మెప్పించింది..అదే సమయంలో గ్లామర్ తో కూడా అలరించింది.. సోషల్ మీడియా…
అయితే పాకిస్తాన్ లో ఆడే ఓ ఆట ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఏ ఆట అనుకుంటున్నారా..? అక్కడ ఆ ఆటను స్లాప్ కబడ్డీగా పిలుస్తారు. వినడానికి కొత్తగా ఉన్నా.. ఈ ఆటను చూస్తే.. నవ్వుకోకుండా ఉండలేరు. కామన్ గా కబడ్డీలో ఏడుగురు ఉంటారు. కానీ ఈ ఆట ఇద్దరు వ్యక్తుల మధ్య ఉంటుంది. ఒక ఆటగాడు మరొక ఆటగాడిని కొట్టడం ద్వారా పాయింట్‌ను స్కోరు చేస్తాడు.
మీనాక్షి చౌదరి పేరు ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వినిపిస్తుంది.. సోషల్ మీడియాలో ఘాటు ఫోటో షూట్ లు చేస్తూ యువతకు నిద్ర లేకుండా చేస్తుంది..’హిట్2 సినిమా ఆమెకు బాగా పాపులారిటిని అందించింది.. టాలీవుడ్ లో ఊహించని విధంగా ఆఫర్లు అందుకుంటోంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో స్టన్నింగ్ లుక్ లో మెరుస్తూ నెట్టింటా దుమారం రేపుతోంది..యంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయం…