Sruthi Hasan: మరోసారి పబ్లిక్ లో ఆ పనిచేసిన శృతి హాసన్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శృతి హాసన్ గురించి అందరికి తెలుసు.. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. మరోవైపు శృతి ప్రేమలో మునిగి తెలుతుంది.. డూడుల్ ఆర్టిస్టు శాంతను హజారిక తో శృతి ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా ఈ ఇద్దరు సహజీవనం చేస్తున్నారు.. వీరిద్దరికి సంబందించిన ఫోటోలను కూడా శృతి హాసన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వస్తుంది.శృతి హాసన్, ప్రియుడు శాంతనుతో కలిసి ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది. ఇద్దరు కలిసి ఎయిర్ పోర్ట్ కి వెళ్తున్నారు. ఇందులో ఇద్దరూ బ్లాక్ డ్రెస్‌లో ఉండటం విశేషం.
శృతి హాసన్ బ్లాక్‌ని ఇష్టపడుతుంది. ఆమె చాలా వరకు బ్లాక్ డ్రెస్‌లోనే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరోసారి బ్లాక్ డ్రెస్‌లో దర్శనం ఇచ్చింది.. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. అయితే ఇందులో ఈ ఇద్దరు పబ్లిక్‌లో రెచ్చిపోయారు. ఎయిర్‌పోర్ట్ వద్ద హగ్గులిచ్చుకుంటూ రచ్చ చేశారు. ప్రియుడిని గట్టిగా కౌగిలించుకుంది శృతి. ఆయా పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. గతంలో కూడా చాలా సార్లు శృతి పబ్లిక్ లోనే అలా చేసింది..
Also Read
కరోనా లాక్ డౌన్ సమయం నుంచే ఈ ఇద్దరు ప్రేమించుకుంటున్నారు. ఆ సమయం లో చాలా వరకు కలిసే ఉన్నారు. దీంతో ఇద్దరి మధ్య అనుబంధం మరింతగా పెరిగింది..అప్పటినుంచి వీరిద్దరూ కలిసే ఉన్నారు.. ఒకరకంగా చెప్పాలంటే లివింగ్ రిలేషన్ లో ఉన్నారు..ఎక్కడికి వెళ్లినా ఇద్దరు కలిసే వెళ్లడం, కలిసే తిరగడం చేస్తున్నారు. ఇంట్లోనూ ప్రియుడి ఒళ్లో పడుకుని సేద తీరుతూ, చిలిపి పోజుల తోనూ అలరిస్తుంటుంది శృతి హాసన్.. ఇక శృతి వరుస సినిమాల లో నటిస్తూ బిజీగా ఉంది.. ప్రస్తుతం ప్రభాస్ తో `సలార్` చిత్రంలో నటిస్తుంది.. దీంతోపాటు నానితోనూ కలిసి నటిస్తుంది. `నాని30`లో శృతి ఎంపికైన విషయం తెలిసిందే.. ఈ ఏడాదిలో నే ఈ సినిమాలు విడుదల కానున్నాయి..
తాజావార్తలు
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
-
Sowcar Janaki Health: సీనియర్ నటి ‘షావుకారు’ జానకికి తీవ్ర అస్వస్థత.. వెంటిలేటర్‌పై చికిత్స!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!