రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమాను ప్రపంచవ్యాప్తంగా చాలామందే చూసే ఉంటాం. అందులో గ్రాఫిక్స్ టెక్నాలజీని వాడుకొని ఈగ చేసే అనేక సీన్లను స్క్రీన్ పై చూసాం. కాకపోతే అది సినిమా.. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియో చూస్తే మాత్రం నిజంగా మనకి మతి పోవాల్సిందే. ఒక మనిషికి ట్రైనింగ్ ఇచ్చి కొత్త విషయాలను నేర్పించడం అంటేనే ఎంతో కష్టం. అలాగే పిల్లులు, కుక్కలు, పక్షులకు కూడా కాస్త కష్టమైన సరే ట్రైనింగ్ ఇచ్చి కొన్ని పనులను నేర్పిస్తాము.…
ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ…
సోషల్ మీడియా పుణ్యమంటూ ప్రతిరోజు మనకి ఎన్నో రకాల వీడియోలను చూస్తుంటాం. ఇందులో కొన్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంటే.. మరికొన్ని భయభ్రాంతులకు లోను చేస్తుంటాయి. ముఖ్యంగా కొన్ని జంతువులకు సంబంధించిన వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని మాత్రం భయభ్రాంతులకు లోనవ్వడం జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. ALSO READ: Pemmasani Chandrasekhar: ప్రజాగళంలో పెమ్మసాని ప్రభంజనం.. తాడేపల్లి టూ బొప్పూడి వరకు భారీ కటౌట్లు నీటిలో దిగితే…
తాజాగా మహారాష్ట్రలో ఓ దారుణ హత్య చోటుచేసుకుంది. సోలాపూర్ – పూణే జాతీయ రహదారిపై ఈ సంఘటన చోటుచేసుకుంది. హైవే లో ఉన్న ఓ రెస్టారెంట్ లో అందరూ చూస్తుండగానే ఇద్దరు దుండగులు ఓ వ్యక్తి దగ్గరికి వచ్చి కాల్పులు చేశారు. ఒక వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ టేబుల్ వద్ద ఉండగా.. అక్కడికి ఆ వ్యక్తి పై ఇద్దరు దుండగులు తుపాకీతో కాల్పులు చేశారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే టేబుల్ పై…
సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి.. కొందరి టాలెంట్ ఇలా బయటకు వస్తుంది.. నిత్యం ఎన్నో వీడియో వైరల్ అవుతుంటాయి.. తాజాగా మరో వీడియో తెగ వైరల్ అవుతుంది.. తాజాగా మరొక వీడియో వైరల్ అవుతుంది.. ఓ పరోటా తయారు చేసే వ్యక్తి టాలెంట్ ను చూసి జనం ఫిదా అవుతున్నారు.. అతనికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. టాలెంట్ ఎవరబ్బ…
Viral Video: క్లాస్ రూపంలో మహిళా టీచర్ బాలీవుడ్ ఐటమ్ సాంగ్‌కి డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. విద్యార్థులు ప్రోత్సహిస్తుంటే ఆమె డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘‘బంటీ ఔర్ బబ్లీ’’ సినిమాలో ఐశ్వర్యారాయ్ డ్యాన్స్ చేసిన కజ్రారే పాటకు సదరు ఉపాధ్యాయురాలు చిందులేసింది.
ప్రస్తుతం పెళ్లిళ్లు ఏ రేంజ్ లో జరుపుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వారి రేంజ్ కి తగట్టు పెద్ద ఎత్తున్న డబ్బులు ఖర్చు చేస్తున్నారు చాలా మంది. ప్రస్తుతం వివాహల ట్రెండ్ పూర్తిగా మారింది. పెళ్లిళ్లలో కొత్తకొత్త టెక్నాలజీలని ఎక్కువగా వాడేస్తున్నారు. ఈ మధ్య కొందరు పెళ్లిళ్ల సమయంలో జయమాల సమయంలో డ్రోన్ లతో తీసుక రావడం కామం గా మారింది. తాజాగా ఇలాంటి పెళ్లి తంతుకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా…
రోజురోజుకి మారుతున్న టెక్నాలజీ పుణ్యమా అంటూ ప్రపంచంలో ఏ విషయం జరిగిన నిమిషాల వ్యవధిలో సోషల్ మీడియా ద్వారా విషయం అందరికీ తెలిసిపోతోంది. ఇందులో భాగంగానే ప్రతిరోజు సోషల్ మీడియా ద్వారా అనేక రకాల వీడియోలు వైరల్ అవుతుండడం మనం గమనిస్తూనే ఉంటాం. నిజానికి జుగాడ్ విషయంలో భారతీయులతో ఎవరూ సాటి రాలేరనే చెప్పొచ్చు. కాకపోతే ప్రస్తుతం బంగ్లాదేశ్ కు చెందిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. Also read: Viral:…
మామూలుగా మనం ఉపయోగించే టూ వీలర్ బైక్‌లలో ట్యూబ్ ఉన్నది, ట్యూబ్ లెస్ టైర్లు కలిగిన వాటిని మాత్రమే చూశాము. ఇదివరకు కాలంలో ఇనుము,చెక్కతో తయారు చేసిన టైర్లను కూడా చూసే ఉంటాం. కాకపోతే తాజాగా ఓ వ్యక్తి తన స్పోర్ట్స్ బైక్ కు రంపంతో కూడిన చక్రాలను అమర్చి నడుపుతున్నాడు. ఏంటి రంపంతో తయారు చేసిన చక్రాలు రోడ్డుపై ఎలా నడుస్తాయి అన్న ఆలోచన మీకు రావచ్చు. కాకపోతే.. అతను నడుపుతున్నది రోడ్డుపై కాదు.. బాగా…
సోషల్ మీడియాలో ప్రతిరోజు ఎన్నో రకాల వీడియోలు వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. ఇందులో కొన్ని వీడియోలు ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆలోచించే విధంగా.. మరికొన్ని సీసీటీవీ వీడియోలు కూడా వైరల్ గా మారడం మనం గమనిస్తూనే ఉంటాం. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే.. ఓ వ్యక్తి గుడిలోకి మహాభక్తుడిలా బిల్డప్ ఇస్తూ ఎంట్రీ ఇచ్చాడు. అసలు ఏమీ…