Chiranjeevi – Ram Charan : చిరంజీవి, రామ్ చరణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. మెగా ఫ్యామిలీ హీరోలకు ఫ్యాన్స్ ను ఎప్పుడు ఎలా ఎంటర్ టైన్ చేయాలో బాగా తెలుసు. ఈ మధ్య వరుసగా మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ తమ సినిమాల నుంచి విడుదల చేస్తున్న పాటలతో సోషల్ మీడియా లో సంచలనాలు సృష్టిస్తున్నారు. రీసెంట్ గానే చిరంజీవి నటిస్తున్న “మన శంకర వర ప్రసాద్ గారు” సినిమా నుంచి…
Ramu Rathod : ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో ఉంటున్నాడు. ఒక్క ఫోక్ సాంగ్ ‘రాను బొంబాయికి రాను పాటతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయాడు. ఆ సాంగ్ దెబ్బకు మనోడు ఎక్కడికో వెళ్లిపోయాడు. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-9లో కూడా కంటెస్టెంట్ గా చేస్తున్నాడు. తన ఆటతో బాగానే ఆకట్టుకుంటున్నాడు. అయితే తాజాగా రాము రాథోడ్ పేరెంట్స్ రాము గురించి మాట్లాడారు. మా కొడుకు రాము అంటే మా కుటుంబంలో చాలా…