Home
Viral Post
Viral Post News
-
Virender Sehwag: ‘కుక్క తోకర వంకర’.. పాక్ దాడిపై సెహ్వాగ్ సంచలన ట్వీట్
అమెరికా అధ్యక్షుడు అధికారికంగా భారత్-పాకిస్థాన్ కాల్పుల విరమణ ప్రకటించిన కొన్ని గంటల తర్వాత.. పాకిస్థాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. శ్రీనగర్ సహా అనేక భారతీయ ప్రాంతాలలో డ్రోన్లు కనిపించాయి. శ్రీనగర్, రాజస్థాన్, గుజారాత్ రాష్ట్రంలోని బార్డర్లలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కఠినమైన వైఖరి తీసుకుంది. పాకిస్థాన్‌ను తిప్పికొట్టాలని నిర్ణయించింది. -
Delhi Capitals: ఉగ్రదాడిపై విచారం వ్యక్తం చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. భావోద్వేగ పోస్ట్..
జమ్మూ కాశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గామ్లోని బైసరన్‌లో మంగళవారం హృదయ విదారక ఉగ్రవాద దాడి జరిగింది. ఈ దాడి తర్వాత దేశవ్యాప్తంగా ఆగ్రహ వాతావరణం నెలకొంది. ఉగ్రవాదులు పర్యాటకులను లక్ష్యంగా చేసుకున్నారు. ఇప్పటి వరకు 28 మంది మరణించినట్లు సమాచారం. ఈ సంఘటనపై ఐపీఎల్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఆ బృందం సోషల్ మీడియాలో ఒక భావోద్వేగ పోస్ట్‌ను పంచుకుంది. -
Amithabachan : ఫాలోవర్లను ఎలా పెంచుకోవాలి.. ఫ్యాన్స్ కు అమితాబ్ ప్రశ్న..
Amithabachan : బాలీవుడ్ అగ్ర నటుడు అమితాబ్ బచ్చన్ కు సోషల్ మీడియాలో ఎంతటి ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ప్రస్తుతం ఆయన వయసుతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు, టీవీ షోలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ రెస్ట్ లేకుండా సినిమాలు చేస్తున్న అమితాబ్ కు సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్టు పెట్టారు. నాకు సోషల్ మీడియాలో 49 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఈ సంఖ్యను ఎలా పెంచుకోవాలి అంటూ ఓ పోస్టు చేశారు. దానికి నెటిజన్లు… -
Trisha: మిమ్మల్ని చూస్తే నాకు భయమేస్తోంది..
నటి త్రిష, నటుడు అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ చిత్రం తాజాగా విడుదలైంది. ఈ నేపథ్యంలో త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో కోపంగా ఒక పోస్ట్ చేసింది. ఇది ఇంటర్నెట్లో చాలా మంది దృష్టిని ఆకర్షిస్తోంది. సోషల్‌మీడియా వేదికగా నెగెటివిటీని వ్యాప్తి చేసే వారిపై నటి త్రిష అసహనం వ్యక్తం చేసింది. వాళ్లది వారిది విషపూరితమైన స్వభావం, ఇతరులపై బురద జల్లడమే వారి పని అని పోస్టులో పేర్కొంది. -
Job Application Reject: ఏం కర్మరా బాబు.. ఉద్యోగం కోసం అప్లై చేసిన నిమిషానికే రిజెక్ట్
Job Application Reject: ఉద్యోగ అన్వేషణలో కొన్ని అప్లికేషన్ల సమీక్షకు వారాలు పట్టవచ్చు. మరికొన్ని కొద్ది రోజులకే సమాధానం రావొచ్చు. అయితే, ఓ అభ్యర్థి ఉద్యోగానికి అప్లై చేసిన కేవలం ఒక నిమిషం లోపే రిజెక్ట్ అయినట్లు తెలియడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ రెడ్డిట్‌లో ఈ విషయాన్ని పంచుకున్న అతను, “ఒక నిమిషంలో ఎంతో మారిపోవచ్చు. నేను నా అర్హత, అనుభవం, లొకేషన్, అమెరికాలో పని చేయడం ఇలా అన్నింటినీ క్రాస్ చెక్ చేసుకున్నాను.… -
Maha Kumbh: ‘‘ అలసిపోయాం, ప్లీజ్ ఇక రాకండి’’.. భక్తులకు ప్రయాగ్‌రాజ్ ప్రజల విన్నపం..
Maha Kumbh: ఉత్తర్ ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాని యోగి ఆదిత్యనాథ్ సర్కార్ అద్భుతంగా నిర్వహించింది. జనవరి 13 న ప్రారంభమైన ఈ అద్భుత కార్యక్రమం శివరాత్రి రోజు ఫిబ్రవరి 26తో ముగుస్తోంది. ఇప్పటివరకు దేశ విదేశాల నుంచి త్రివేణి సంగమానికి వచ్చిన భక్తుల సంఖ్య 60 కోట్లు దాటినట్లు సీఎం యోగి చెప్పారు. ఈ కార్యక్రమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ వ్యాప్తంగా టెంపుల్ టూరిజం పెరిగింది. ప్రయాగ్‌రాజ్‌తో పాటు అయోధ్య, వారణాసి, మథురలకు పెద్ద… -
Rakul: కెరీర్ కోసం తిప్పలు తప్పవు : రకుల్ ప్రీత్ సింగ్
హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టిన ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. ఒకప్పుడు టాలీవుడ్ లో అగ్రహీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగిన రకుల్ కి.. గత కొంత కాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు రావడం లేదు. అమ్మడు చివరిగా ‘ఇండియన్2’ సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చింది. కానీ ఆ సినిమాలో పెద్దగా గుర్తింపు లేని పాత్ర చేసిన రకుల్ ఇప్పుడు తన ఫోకస్ మొత్తం బాలీవుడ్ పైనే పెట్టింది. ప్రజంట్ తన భర్త… -
Viral : పెళ్లి కూతురు తండ్రి ఇచ్చిన గిఫ్టులు నచ్చలేదని పెళ్లి క్యాన్సిల్ చేసిన పెళ్లి కొడుకు
Viral : పెళ్లికి మన దేశంలో అత్యున్నత స్థానం ఉంది. భారతీయ సంస్కృతిలో పెళ్లి కీలక పాత్ర పోషిస్తుంది. మూడు ముళ్ల బంధంతో ఒక్కటై జీవితాంతం ఒక్కటిగా ఉంటారు -
Mohan Babu Korikale Gurralaithe: ‘కోరికలే గుర్రాలైతే’ అంటూ మోహన్ బాబు సంచలన పోస్ట్
Mohan Babu Korikale Gurralaithe: నేడు (డిసెంబర్ 8) ఉదయం నుండి మంచు వారి ఫ్యామిలీ వార్తల్లో చర్చనీయాంశంగా మారింది. నేడు ఉదయం పూట నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు నటుడు మనోజ్ మధ్య గొడవలు జరిగాయని ఈ సందర్బంగా ఇద్దరు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారని వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి ఈ వార్తలు వాస్తవం కాదంటూ మంచు కుటుంబానికి సంబంధించిన పిఆర్వోలు సమాచారాన్ని అందించారు. ఇది ఇలా ఉండగా.. నటుడు మోహన్ బాబు తాజాగా… -
No Sick Leaves: జబ్బు పడకండి.. డిసెంబర్ 31 వరకు సెలవులు లేవు
No Sick Leaves: కార్పొరేట్ ఆఫీసులకు సంబంధించిన వింత రూల్స్ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. కచ్చితంగా ఇన్ని గంటల పని చేయాల్సిందే, సమయానికి తప్పనిసరిగా హాజరు అవ్వాల్సిందే లాంటి కొన్ని చిత్ర విచిత్రమైన రూల్స్ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాము. తాజాగా అలాంటి ఆర్డర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడ్డిట్‌లో చేసిన పోస్ట్‌లో ఓ కంపెనీ అంటించిన ఆర్డర్ కాపీ ఫోటో కనిపిస్తుంది. Also…
తాజావార్తలు
-
Irumudi : ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ లేబర్ డిపార్ట్మెంట్ షాక్.. ఆ 20 శాతం డబ్బు ఏమైంది?
-
SA VS AUS: 10 ఏళ్ల కష్టానికి ఫలితం.. పాయింట్స్ టేబుల్ టాప్‌లోకి దూసుకెళ్లిన దక్షిణాఫ్రికా..
-
Srikaanth Odela: విభజన నేపథ్యంతో కొత్త లవ్ స్టోరీ.. శ్రీకాంత్ ఓదెల నయా ప్లాన్!
-
Scene Trailer: సైకో కిల్లర్‌తో మాజీ కాప్ ఆట.. సూర్య ‘సీన్’ ట్రైలర్ చూశారా?
-
Arjuna: పవన్ కళ్యాణ్‌తో దిల్ రాజు పాన్-ఇండియా మూవీ.. టైటిల్ ఇదేనట?
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!