No Work Full Salary: ఈరోజుల్లో ఒక్కరోజు సెలవు పెడితేనే జీతం కట్ అవుతుందని తెగ పరేషాన్ అవుతుంటాం. కానీ ఒకరు ఏకంగా 16 ఏళ్లుగా ఆఫీస్ గడప తొక్కకుండా ప్రతీ నెల పూర్తి జీతం తీసుకుంటూ ఏకంగా రూ.11 కోట్లు సంపాదించారు. ఇలాంటివి చూస్తుంటే ప్రభుత్వ సంస్థలు మరీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయా.. అనే అనుమానం వస్తుంది. కానీ ఇది నిజం. ఎందుకంటే 16 ఏళ్లుగా ఒకరు పని చేయకుండా సెలవుల్లో ఉంటూ ప్రతీ నెల…
Viral News: ఓ 16 సంవత్సరాలుగా ఉద్యోగం చేయకుండానే 11 కోట్ల రూపాయలకు పైగా సంపాదించారు. ఇప్పటికీ ఉద్యోగాన్ని కొనసాగిస్తున్నారు. ఇది వింతగా అనిపిస్తుంది కదూ.. ఈ ఘటన జర్మనీలో జరిగింది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జర్మనీలోని నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా రాష్ట్రానికి చెందిన ఓ మహిళా ఉపాధ్యాయురాలు 2009 నుంచి.. అంటే 16 సంవత్సరాలుగా సెలవులో ఉన్నారు.