Naga Chaitanya : అక్కినేని హీరో నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పుడు కార్తీక్ దండుతో భారీ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. అయితే గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. అప్పట్లో రానా హోస్ట్ గా నిర్వహించిన ఓ టాక్ షోలో పాల్గొన్నారు. ఇందులో నీ తొలి ముద్దు ఎవరికి ఇచ్చావ్ అని రానా అడగడంతో నిర్మొహమాటంగా చెప్పేశాడు చైతూ. నేను 9వ క్లాస్…
Thanuja Puttaswamy : బిగ్ బాస్ సీజన్-9 నేడు అట్టహాసంగా స్టార్ట్ అయింది. తొలిరోజు కంటెస్టెంట్లు వరుసగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో తనూజ గౌడ మొదటగా ఎంట్రీ ఇచ్చింది. ఆమె సీరియల్స్ తో బాగా ఫేమస్ అయింది. కన్నడకు చెందిన ఈ బ్యూటీ.. గతంలో చేసిన కామెంట్లు ఇప్పుడు మరోసారి వైరల్ అవుతున్నాయి. నేను స్కూల్ ఏజ్ నుంచే బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ను. చాలా అల్లరి చేస్తూ ఉండేదాన్ని. నాకు చదువు అంటే…
Sandeep Reddy : ప్రభాస్ హీరోగా వచ్చిన బాహుబలి-2ను రాజమౌళి ఎంత అద్భుతంగా తీశాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందులోని ప్రతి పాత్ర.. ప్రతి సీన్ కు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఏర్పడింది. సినిమా ప్రపంచంలో అగ్ర స్థానంలో నిలిచింది. ఆ సినిమాలోని ఇంటర్వెల్ ను చూసి తాను భయపడ్డానని తెలిపాడు సందీప్ రెడ్డి. తాజాగా ఆర్జీవీ, సందీప్ రెడ్డి వంగా కలిసి జగపతి బాబు హోస్ట్ గా చేస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా ప్రోగ్రామ్ కు గెస్ట్ లుగా…
Fatima Sana : నటి ఫాతిమా సనాషేక్ ఈ నడుమ నిత్యం వార్తల్లో ఉంటుంది. దంగల్ మూవీలో అమీర్ ఖాన్ కూతురుగా నటించిన ఫాతిమా సనా షేక్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. మొన్ననే మాధవన్ మూవీలో కూడా నటించింది. అలాగే విజయ్ వర్మతో డేటింగ్ లో ఉందంటూ రూమర్లు రావడంతో అలా కూడా వార్తల్లో నిలిచింది. సినిమాల సంగతి ఎలా ఉన్నా.. ఇతర విషయాలతోనే అమ్మడు ట్రెండింగ్ లోకి వచ్చేస్తోంది. ఇప్పుడు తాజాగా ఆమె…