టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టే ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. మొదటి నుంచి స్కిన్ షో కి దూరంగా ఉన్న మీరా ఇప్పుడు సడెన్ గా స్కిన్ షో చేయడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగింటి ఆడపడుచులా.. ముగ్ద మనోహరమైన రూపంతో ఉండే మీరా ఇప్పుడు గ్లామర్ ని ఒలకబోస్తుంది. పెళ్లి తరువాత కొన్నేళ్లు సినిమాలకు దూరంగా ఉన్న అమ్మడు ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ కోసం…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న రిలీజ్ కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం ఏపీలో సినిమా టికెట్ రేట్ల వివాదం నడుస్తుండగా ఈ సినిమా రిలీజ్ పై కన్ఫ్యూజన్ నెలకొంది. ఇక మేకర్స్ ఈ సినిమా రిలీజ్ పై ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోయేసరికి ఫిబ్రవరి 25 నే సినిమా రిలీజ్ కానున్నట్లు…
జెనీలియా- రితేష్ దేశముఖ్ జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ అడోరబుల్ కపుల్స్ ఎవరు అంటే మొదట గుర్తొచ్చే జంట వీరు. ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే జెనీలియా.. భర్త రితేష్ తో కలిసి వీడియోలను చేస్తూ అభిమానులతో షేర్ చేసుకుంటుంది. ఇక తాజాగా జెనీలియా షేర్ చేసిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియో లో జెనీలియా రితేష్లిద్దరూ `నాచ్ నాచ్ నాచ్` అనే…
సూపర్ స్టార్ మహేష్ బాబు .. సినిమాలు పరంగా ఎంత బిజీగా ఉన్నా ఆయన పర్ఫెక్ట్ ఫ్యామిలీ మ్యాన్. కొద్దిగా సంశయం దొరికినా కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. కూతురు సితార తో ఆదుకోవడం మహేష్ కి చాలా ఇష్టం. ఇక ఈ ఇద్దరు ఇంట్లో ఉంటే అల్లరి అల్లరి. వీరిద్దరి అల్లరిపనులును నమ్రత ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసి అభిమానులకు ట్రీట్ ఇస్తూ ఉంటుంది. మరోపక్క సితార సైతం తన ఇన్స్టాగ్రామ్ లో తండ్రితో కలిసి దిగిన ఫోటోలను…
అక్కినేని నాగ చైతన్య.. తన పని తప్ప వేరే వాటిలో ఇన్వాల్వ్ అవ్వడు. సోషల్ మీడియాలో కూడా అవసరమైతే తప్ప స్పందించాడు. ఇక గతేడాది భార్య సమంత తో విడిపోయాకా చై లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఇంతకుముందులా సోషల్ మీడియాలో అవసరానికి కనిపించకుండా కొద్దిగా యాక్టివ్ గా ఉంటున్నాడు. తాజగా చైతూ సోషల్ మీడియా లో ఒక బీచ్ ఫోటోను షేర్ చేశాడు. ఎప్పుడు లేనిది ఈ ఫోటో పోస్ట్ చేయడం వెనుక రహస్యం ఏంటి…
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరసం లేదు. ఆర్ఆర్ఆర్ చిత్రం ఇంకా విడుదల కాకముందే అమ్మడు టాలీవుడ్ మీద ఫుల్ ఆసక్తి చూపిస్తోంది, ఎన్టీఆర్ 30 లో అవకాశం వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి, ఇక తాజగా ముద్దుగుమ్మ టాలీవుడ్ లో మరో స్టార్ తో నటించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తోంది. ఇక స్టార్ ఎవరో కాదు.. స్టార్ హీరోయిన్ సమంత. అలియా నటించిన గంగూభాయ్ కతీయవాడి విడుదలకు సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలో జరిగిన…
సమాజంలో రోజూ వార్తలు చూస్తూ ఉంటాం.. కానీ కొన్ని వార్తలు విన్నప్పుడు మాత్రం నవ్వాలో, ఏడవాలో తెలియదు. ప్రస్తుతం మనం మాట్లాడుకుంటున్న వార్త అలాంటిదే. ఒక వ్యక్తికి రాజకీయాలంటే బాగా ఇష్టం.. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ లో నిలబడాలి అనుకున్నాడు. కానీ, అతనికి అప్పటికే పెళ్లి అయ్యి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఈ కారణంగా అతడికి సీటు రాలేదు. దీంతో ఎలాగైనా ఆ ఎలక్షన్స్ లో నిలబడడానికి ఆ వ్యక్తి ఒక బీభత్సమైన ఐడియా వేశాడు. తాను…