మెగాస్టార్ చిరంజీవి శబరిమల దర్శనం చేసుకున్నారు. ఆదివారం ఉదయం భార్య సురేఖతో కలిసి శబరిమల ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన అభిమానులతో పంచుకున్నారు. “చాలా సంవత్సరాల తర్వాత శబరిమల దర్శనం చేసుకోవడం జరిగింది అని, అయితే భక్తుల రద్దీ, అభిమానుల తాకిడి కారణం గా, అందరినీ అసౌకర్యం కి గురి చేయకుండా, డోలి లో వెళ్ళవలసి వచ్చింది అంటూ చెప్పుకొచ్చారు. ఆ స్వామి పుణ్య దర్శనానికి భక్తుల కోసం తమ శ్రమ ధార…
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మనుసులో ఏమనుకుంటుందో అది ఏమాత్రం మొహమాటం లేకుండా బయటపెట్టేస్తుంది. హీరో, హీరోయిన్, రాజకీయాలు అనే తేడా కూడా ఉండదు. ఇక తాజాగా అమ్మడు దీపికా సినిమాపై పడింది. ఇటీవల దీపికా పదుకొనే,న అనన్య, సిద్దాంత్ నటించిన ‘గెహ్రియాన్’ సినిమా అమెజాన్ లో విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక తాజాగా ఈ సినిమాపై కంగనా తనదైన రీతిలో స్పందించింది. ఘాటు వ్యాఖ్యలతో మరో…
టాలీవుడ్ హీరోయిన్ నేహశెట్టి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నేహశెట్టి నానమ్మ మృతి చెందారు. ఈ విషయాన్ని నేహా సోషల్ మీడియా ద్వారా తెలుపుతూ ఎమోషనల్ అయ్యింది. డీజే టిల్లు విడుదల అయ్యే రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగిందని, డీజే టిల్లు విజయాన్ని పంచుకోవడానికి ఆమె నాతో లేదని తెలిపింది. ఆమె నానమ్మ ఫోటోలను షేర్ చేస్తూ “నా అభిమాని, నా చీర్ లీడర్ నన్ను వదిలి వెళ్ళిపోయింది. రెండేళ్లప్పుటి నుంచి ఆమె నా నటనను…
యూట్యూబ్ చూసేవారందరికి దేత్తడి హారిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేత్తడి పిల్ల అంటూ తెలంగాణ యాసలో ఆమె చేసే అల్లరి అంతాఇంతా కాదు. ఇక ఈ ఫేమ్ తోనే బిగ్ బాస్ లో అడుగుపెట్టి టాప్ 5 కంటెస్టెంట్ లో ఒకరిగా నిలిచి బయటికి వచ్చి మెప్పించింది. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామకు కూడా ట్రోలింగ్ తప్పలేదు. హారిక కొద్దిగా హైట్ తక్కువ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.…
సమంత.. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఒక్క టాలీవుడ్ లోనే కాకుండా హాలీవుడ్ లోను అమ్మడు పాగా వేయబోతుంది. ఇక భర్త నాగ చైతన్యతో విడిపోయిన తరువాత సామ్ కొద్దిగా డిప్రెషన్ లో కనిపిస్తూ వచ్చింది. ప్రతి ఫోటోషూట్ లోను ఏదో మిస్ అయినా ఫీలింగ్ ఉందంటూ అభిమానులు చెప్పకనే చెప్పేస్తారు. విడాకులు అంటే చిన్న విషయమేమి కాదు. ఆమె ఎదుర్కున్న ట్రోలింగ్ కూడా మామూలుది కాదు. వాటన్నంటినీ బ్యాలెన్స్ చేస్తూ మరోపక్క…
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి, ప్రముఖ రచయిత, దర్శకనిర్మాత రవి టాండన్(85) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ముంబై హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతిచెందారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ పూర్తి చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇక తండ్రి మృతిఫై…
కంప్యూటర్ యుగం.. ప్రపంచం మొత్తం డిజిటల్ గా దూసుకుపోతుంది. కానీ ఎక్కడో ఒకచోట మూఢ నమ్మకాలను నమ్మే వారు మాత్రం ఇంకా లగే ఉంటున్నారు. వీరి వలనే దొంగ బాబాలు రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజగా ఒక మహిళ తన కాపురాన్ని చక్కదిద్దుకోవాలనుకొంది. ముగ్గురు ఆడపిల్లలు.. నాలుగోసారి కూడా ఆడబిడ్డ పుడితే పుట్టింటికి పంపించేస్తానన్న భర్త.. దీంతో ఆమె కాలు నిలవలేదు. గర్భం దాల్చిన దగ్గర నుంచి ఒకటే ఆలోచన, భయం. ఎక్కడ తన భర్త తనను వదిలేస్తాడో…