ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎన్నో రకాల ఫన్నీవీడియోలు వైరల్ అవుతాయి.. అలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. అయితే ఈ వీడియోలో ఒక యుకుడు హాస్పిటల్ లో ఓ పాటకు డ్యాన్స్ చేస్తూ.. రీల్ చేస్తున్నాడు. అలా చేస్తుండగా.. అతడిని ఓ డాక్టర్ మందలించాడు. తర్వాత అతడికి రీల్స్ చేయడంతో వచ్చే ఆదాయం గురించి తెలుసుకున్న డాక్టర్ కూడా అతనితో డ్యాన్స్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ…
ప్రస్తుతం రీల్స్ కు ఎంత క్రేజ్ ఉందంటే.. వాటి కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. లైక్ లు, వ్యూస్ కోసం ఆరాటపడుతున్నారు. పక్కనొళ్లు ఏమైనా పర్వాలేదు, ఎలాంటి పరిస్థితిలో ఉన్న పర్వాలేదు.. వీళ్లు మాత్రం రీల్ చేస్తుంటారు. అలాంటి ఓ షాకింగ్ వీడియో బయటకు వచ్చింది. భర్త హాస్పిటల్ బెడ్ పై ఉన్నాడు. భార్య మాత్రం రీల్ చేస్తోంది.