Home
Viral Fever
Viral Fever News
-
Health Survey: 80 శాతం ఇళ్లలో రోగులు.. గుబులు రేపుతోన్న హెల్త్ సర్వే..!
తాజాగా నిర్వహించిన హెల్త్ సర్వే ఇప్పుడు ఢిల్లీ వాసుల్లో గుబులు రేపుతోంది.. తాజాగా నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 80 శాతం ఇళ్లలో పలువురు కరోనా లేదా ఫ్లూ జ్వరాల బారిన పడినట్టు తేలింది -
Janasena Party: పవన్ కళ్యాణ్‌కు వైరల్ ఫీవర్.. ఈనెల 24న జరగాల్సిన జనవాణి వాయిదా
pawan kalyan suffers with viral fever: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడ్డారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పర్యటన అనంతరం పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ బారిన పడినట్లు జనసేన పార్టీ సోషల్ మీడియా ద్వారా ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్‌తో పాటు కొందరు ముఖ్య నాయకులు, ప్రోగ్రాం కమిటీ నాయకులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా జ్వరాలతో అనారోగ్యం బారిన పడ్డారని.. ఈ నేపథ్యంలో ఈనెల 24న… -
విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలి: ఆదిమూలపు సురేష్
కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన విద్యార్థుల గురించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అధికారులతో మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. జలుబు, తీవ్ర జ్వరం లక్షణాలతో ప్రభుత్వ ఆస్పత్రిలో 14 మంది విద్యార్థులు చేరారు. వాతావరణ మార్పులతో వచ్చే వైరల్ జ్వరాలతోనే అస్వస్థతకు గురైనట్టు అధికారులు మంత్రికి తెలిపారు. వారికి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యా, వైద్య శాఖ అధికారుల సమన్వయంతో పని చేయాలని ఆయన సూచించారు. పశ్చిమ… -
బ్రేకింగ్: దర్శక ధీరుడు రాజమౌళికి అస్వస్థత..?
దర్శక ధీరుడు రాజమౌళి అస్వస్థతకు గురయ్యారా..? అంటే అవుననే అంటున్నారు ఆయన సన్నిహితులు.. గత కొన్నిరోజులుగా రాజమౌళి వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారంట.. ప్రస్తుతం ఆయన ఇంట్లోనే చికిత్స తీసుకొంటున్నారని సమాచారం. ఇకపోతే రాజమౌళి సినిమాల విషయంలో ఎంతటి డెడికేషన్ చూపిస్తారో అందరికి తెలిసిందే.. ‘ట్రిపుల్ ఆర్’ చిత్ర ప్రమోషన్ కోసం కూడా ఆయన ఆ డెడికేషనే చూపించారు. ఆరోగ్యం సహకరించకపోయినా అభిమానుల నుంచి మాట రాకుండా జనని సాంగ్ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారంట.. విలేకరులు… -
“పుష్ప”కు మళ్ళీ బ్రేక్… అనారోగ్యం బారిన క్రియేటివ్ డైరెక్టర్
అగ్ర దర్శకుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం “పుష్ప” చిత్రీకరణను ఇటీవలే తిరిగి ప్రారంభించారు. కానీ మళ్ళీ తాజాగా ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. సుకుమార్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నాడని సమాచారం. అందుకే ఇప్పుడు ఆయన విశ్రాంతి తీసుకుంటున్నాడు. సుకుమార్ యాంటీబయాటిక్స్ తో పాటు ఇతర ఇంగ్లిష్ మందులకు దూరంగా ఉన్నాడు. ఆయన గత కొన్నేళ్లుగా హోమియోపతిని ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు కూడా వైరల్…
తాజావార్తలు
-
Free MRI Scans : ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత ఎంఆర్ఐ.. సర్కారు కీలక నిర్ణయం.!
-
Glenn Phillips: వరుసగా మూడు మ్యాచ్‌లు ఓడిపోయాం.. ఈ సారి ప్లాన్ మార్చాం.. విజయం వచ్చేసింది..
-
Story Board : తుఫాన్ వెళ్లిపోయింది.. కష్టాలు మిగిలిపోయాయి!
-
OTR: జనసేనకు కేటాయించిన సీటులో టీడీపీ అభ్యర్థి.. చీపురుపల్లిలో ఏం జరుగుతోంది..?
-
OTR: ఎన్నికల వేళ సీపీఎంకు కొత్త చిక్కులు.. తెరపైకి హ*త్య కేసు..!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!