టర్కీలోని మానిసాలో దారుణం చోటుచేసుకుంది. ఓ పాఠశాల ప్రిన్సిపాల్ 13 ఏళ్ల ఆటిజం విద్యార్థిని బలవంతంగా మెట్లపై నుంచి కిందకు తోసేసాడు. అయితే ఈ సంఘటన దేవ వ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకేత్తించింది. విద్యార్థిని తోసేసిన దృశ్యాలు సీసీపుటేజీలో రికార్డ్ అయ్యాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ గా మారింది. Read Also: Car Stuck in Flyover: ఫ్లై ఓవర్ గ్యాప్ లో ఇరుక్కున్న కారు.. రక్షించిన స్థానికులు అయితే..…
రోజురోజుకు మానవత్వం మంట కలిసిపోతుంది. ఓ వ్యక్తి ప్రాణాలు పోతున్న పట్టించుకోకుండా.. అలానే చూస్తూ ఉండిపోయారు. అయితే .. గుంటూరు జిల్లా కూరగల్లులో విషాదం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. ట్రిప్పర్ ను ఓవర్ టేక్ చేస్తుండగా.. చక్రాల కింద పడిపోయాడు. అయితే టిప్పర్ రెండు టైర్లు అతడి తలపై నుంచి వెళ్లడంతో .. తీవ్ర గాయాలతో ప్రాణాలు ఓదిలాడు. Read Also: Car Stuck in Flyover: ఫ్లై ఓవర్ గ్యాప్ లో ఇరుక్కున్న కారు..…
Madhya Pradesh: కొన్ని ఘటనలు చూసినప్పుడు మనుషుల్లో మానవత్వం చనిపోయిందని అనిపిస్తుంది. కొందరు కామాంధులు బతికి ఉన్నవాళ్లను వేధింపులకు గురిచేయడం ఇప్పటి వరకు చూశాం.. కానీ ఒకడు కన్నూ మిన్నూ తెలియకుండా హాస్పిటల్ మార్చురీలో ఉన్న మహిళా శవంపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ బయటికి రావడంతో ప్రస్తుతం ఇది వైరల్‌గా మారింది. READ ALSO: India-Afghanistan: ‘‘ఆఫ్ఘాన్ మా పొరుగుదేశం’’.. పీఓకేపై పాక్‌కు భారత్ క్లియర్ మెసేజ్.. మెడికల్ ఆఫీసర్…
Shocking Incident in Madhya Pradesh: మధ్యప్రదేశ్ ఖాండ్వా జిల్లాలోని ముస్లిం సమాజానికి చెందిన స్మశానవాటికలో సమాధులను తారుమారు చేసిన ఘటన కలకలం రేపింది. సోమవారం ఉదయం, నగరంలోని బడా అవార్‌లోని పెద్ద స్మశానవాటికలో రెండు సమాధులు తవ్వినట్లు గుర్తించారు.