Uttar Pradesh: ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ పిచ్చి బాగా ముదురుతోంది. ప్రమాదకరమైన స్టంట్స్ చేసి వ్యూస్, ఫాలోవర్లను రాబట్టుకోవాలని కంటెంట్ క్రియేటర్లు చూస్తు్న్నారు. ఇలాంటి కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా, ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావ్ కు చెందిన ఓ యువకుడు రైల్వే ట్రాక్‌పై పడుకుని, ప్రయాణిస్తున్న ట్రైన్‌ని షూట్ చేశాడు. వేగంగా వస్తున్న రైలు అతడిపై నుంచి వెళ్లడం చూడొచ్చు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
బాలివుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. గతంలో వచ్చిన పఠాన్ భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత వచ్చిన జవాన్ ఇటీవల విడుదలై ప్రభంజనాన్ని సృష్టించింది.. మొదటి రోజే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ సినిమా.. ఇప్పటివరకు దాదాపు రూ.700 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.. ఈ మూవీతో వరల్డ్ స్టార్ అయ్యాడు షారుఖ్.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చిన కూడా ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు భారతదేశంలోని అత్యంత సంపన్నులలో…