Vipin Reshammiya: ప్రముఖ బాలీవుడ్ సినీ సంగీత స్వరకర్త హిమేష్ రేషమియా ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ సంగీత దర్శకుడు విపిన్ రేష్మియా, సంగీతకారుడు హిమేష్ రేషమ్మియా తండ్రి 87 సంవత్సరాల వయస్సులో మరణించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో ఆయన తుది శ్వాస విడిచారు. విపిన్ రేష్మియా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వయస్సు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సెప్టెంబర్ 18వ తేదీ రాత్రి ఆసుపత్రిలో చేరిన ఆయన అర్థరాత్రి మరణించారు. ఆయన అంత్యక్రియలు…