Vinesh Phogat hospitalised in Paris due to Dehydration: పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడిన సంగతి తెలిసిందే. 50 కేజీల రెజ్లింగ్ పోటీల్లో ఫైనల్‌కు దూసుకెళ్లిన వినేశ్.. 100 గ్రాముల ఓవర్ వెయిట్ (అధిక బరువు) ఉన్న కారణంగా వేటు పడింది. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) కూడా ధ్రువీకరించింది. వినేష్‌కి స్వర్ణ పతకం సాధించే అవకాశం ఉండగా.. ఇప్పుడు రజత…