Salman Khan:బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కండల వీరుడుగా ఎంతోమంది హీరోస్ కు ఆయన ఇన్స్పిరేషన్ గా మారాడు. ఇక హీరోలు అంటే.. గ్లామర్ ను కాపాడుకోవడానికి, ఏజ్ కనిపించకుండా ఉండడానికి జిమ్ చేస్తూ ఉంటారు. ఇక దానికోసం పక్కా డైట్ ఫాలో అవుతారు. రైస్ తినరు.. ఇక బిర్యానీల సంగతి అంటే అస్సలు చెప్పనవసరం లేదు.