Man Steals Ganesh Laddu in Bachupally: పార్వతి, పరమేశ్వరుల కుమారుడైన వినాయకుని పుట్టినరోజునే ‘వినాయక చవితి’గా హిందూ ప్రజలు జరుపుకుంటారు. గణేశుడి ఉత్సవాల సందర్భంగా లంబోదరుడి చేతిలో ఉండే లడ్డు నవరాత్రులు ఘనంగా పూజలు అందుకుంటుంది. అలాంటి లడ్డూను వేలంలో దక్కించుకున్న వారి కుటుంబంలో సిరిసంపదలు, భోగభాగ్యాలు, ఆయురారోగ్యాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. గణేశుడి లడ్డును దొంగతనం చేస్తే ఇంకా మంచి జరుగుతుందని పెద్దలు అంటున్నారు. అందుకే చాలామంది వినాయకుడి చేతిలో ఉండే లడ్డును…