విఘ్నాలను తొలగిస్తాడు.. వినాయకా అంటూనే ఆదుకువాడు.. ఆశివపార్వతుల ముద్దుల కొడుకు పుట్టినరోజే విఘ్నేశ్వరుడి జన్మదినమే వినాయక చవితి. ఏటా భాద్రపద మాసంలో శుక్లపక్ష చవితి రోజున దేశవ్యాప్తంగా ఈపర్వదినాన్ని కన్నులపండుగగా జరుపుకొంటారు.. భారతీయులకు సమాజంలో వినాయక చవితికి విశిష్టమైన ప్రాముఖ్యం ఉంది, ఆది దంపతుల ప్రథమ కుమారుడైన వినాయకుడిని పూజించనిదే ఏ పనీ ప్రారంభించరు, ఆ.. గణనాథుని కృప ఉంటే అన్నీ విజయాలే లభిస్తాయనేది ప్రజల విశ్వాసం. వినాయకుడికి ఆరాధనలో జ్యోతిషశాస్త్రం ప్రకారం కుజుడు, బుధుడు, కేతు…