War 2 Pre Release Event : హృతిక్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న వార్-2 ఆగస్టు 14 న వస్తోంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన డైరెక్టర్ త్రివిక్రమ్ మాట్లాడారు. ఎన్టీఆర్ నా అనుబంధం పాతికేళ్లు. అలాగే నేను సినిమాల్లోకి రాక ముందు కహోనా ప్యార్ హై సినిమా చూసి హృతిక్ అంటే అభిమానం ఏర్పడింది. మ్యాడ్ ఈవెంట్ లో కలిసినప్పుడు దాన్ని దేవర…
Mass Jathara: మాస్ మహారాజా రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘మాస్ జాతర’. భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పాటల ద్వారా ఇది పూర్తిస్థాయి మాస్ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నదని స్పష్టం అయింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్…