ప్రస్తుతం వినాయక చవితి సంబరాలు దేశ వ్యాప్తంగా మొదలైయ్యాయి.. రసాయన, ప్లాస్టిక్ రంగులతో పర్యావరణ కాలుష్యం అవుతుందని అధికారులు మట్టి విగ్రహాలను తయారు చెయ్యాలని, వాటిని నీటిలో నిమర్జనం చేసిన ఎటువంటి హానీ కలుగదని చెప్పినా జనాలు లెక్క చెయ్యడం లేదు.. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.. క�