‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ స్టార్ విన్ డీజిల్ మంచి జోష్ లో ఉన్నాడు. ఆయన నటించిన ‘ఎఫ్ 9’ మూవీ అమెరికాలోనూ, బయట కూడా భారీగా వసూళ్లు సాధించింది. అయితే, తన తాజా సీక్వెల్ సక్సెస్ తో ఆనందంలో ఉన్న విన్ డీజిల్ కి హఠాత్ విషాదం ఎదురైంది. ఆయన ప్రాణ మిత్రుడు డొమినికన్ లెజెండ్రీ మ్యుజీషియన్ జానీ వెంచ్యూరా గుండెపోటుతో గురువారం నాడు చనిపోయాడు. ఆయన వయస్సు 81 సంవత్సరాలు. సంగీత ప్రపంచంలో జానీకి ప్రత్యేక…