టాలీవుడ్ యాక్టర్ సుధీర్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. కానీ ఈ హీరో కి అదృష్టం మాత్రం కలిసి రావడంలేదు.ఈ ఏడాది మొదట్లో సుధీర్ బాబు ‘హంట్’ అనే సినిమాతో థియేటర్లలో సందడి చేశాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలింది. ఈ మూవీ తర్వాత ‘మామా మశ్చింద్ర’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయగా ఆ సినిమా కూడా…