టాలీవుడ్‌లోని టాప్ కమెడియన్ గా, హీరోగా రానించి తర్వాత విలన్ పాత్రలలో మెప్పిస్తున్నారు సునీల్.. తాజాగా మరో నెగటివ్ రోల్ ను అంగీకరించాడు. ఈసారి అతడు విలన్ గా కన్నడ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు.కిచ్చా సుదీప్ నటిస్తున్న మ్యాక్స్ మూవీ లో సునీల్ విలన్ గా చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే పుష్ప, జైలర్ లాంటి సినిమాల్లో అద్భుతంగా నటించి మెప్పించిన సునీల్ కు.. ఇప్పుడు శాండల్‌వుడ్ నుంచి పిలుపు రావడం గమనార్హం. కిచ్చా సుదీప్ నటిస్తున్న…