టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత రోజుల్లో సినిమాలు తీయడం గొప్పకాదని, సినిమాకు ఆడియన్స్‌ను రప్పించడమే అసలైన సవాల్ అని చెప్పారు. ప్రెస్‌మీట్స్ పెట్టడం, ట్రైలర్స్ లాంఛ్ చేయడం కంటే.. మంచి కంటెంట్‌తో ప్రేక్షకులను థియేటర్లలో 2 గంటలకు పైగా కూర్చోబెట్టడంపై దృష్టి పెట్టాలన్నారు. మీడియా కూడా పాజిటివ్‌గా రివ్యూలు రాస్తే సినిమాకు ఎంతో మేలు జరుగుతుందని దిల్ రాజు పేర్కొన్నారు. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా ట్రైలర్ లాంఛ్‌లో నిర్మాత దిల్…
విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా నటిస్తున్న తాజా చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. మధుర ఎంటర్ టైన్ మెంట్ మరియు నిర్వి ఆర్ట్స్ బ్యానర్లపై మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరిప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు సంజీవ్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా, చిత్ర ప్రమోషన్లలో భాగంగా “తెలుసా నీ కోసమే” లిరికల్ సాంగ్‌ను తాజాగా హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో విడుదల…
బాలీవుడ్ యంగ్ హీరో విక్రాంత్ మాసే మీర్జాపూర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు.. ఆ వెబ్ సిరీస్ తో బాగా పాపులారిటిని సంపాదించుకున్న హీరో గత ఏడాది 12 ఫెయిల్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.. ఆ సినిమా ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలుసు.. హిట్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అవార్డులను కూడా అందుకుంది.. ఆ సినిమా తర్వాత మరో సినిమాలో నటించాడు.. విక్రాంత్ మాసే హీరోగా బ్లాక్ఔట్ సినిమా రూపొందింది.…
రజనీకాంత్ గెస్ట్ రోల్ లో నటించిన లాల్‌సలామ్ మూవీ.ఈ ఏడాది ఫిబ్రవరి 9 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఈ మూవీలో రజనీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్రచారం చేసింది. కానీ ఇందులో ఆయన ఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ లో నటించారు.ఈ మూవీలో విష్ణు విశాల్ మరియు విక్రాంత్ హీరోలుగా నటించారు.క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోషల్ మెసేజ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీ తమిళంతో పాటు తెలుగులోనూ దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకున్నది.…
Spark L.I.F.E Teaser to be released on August 2nd: విక్రాంత్ హీరోగా మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’ రిలీజ్ కు రెడీ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 2న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు…