అమీషా పటేల్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగు లో వరుసగా స్టార్ హీరోల సినిమాల లో నటించింది.. మహేష్ బాబు,ఎన్టీఆర్,బాలకృష్ణ మరియు పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరోలతో నటించి మెప్పించింది ఈ బ్యూటీ. ప్రస్తుతం అమీషా పటేల్ బాలీవుడ్ లో వరుస సినిమాల లో నటిస్తుంది.రీసెంట్ గా ‘గదర్ 2 సినిమా లో నటించింది..ఈ సినిమాలో సన్నీడియోల్ కు జోడిగా అమీషా పటేల్ నటించింది. ఈ సినిమా 1971లో ఇండో-పాక్…