Engagement With AI Chatbot: ప్రస్తుత సాంకేతిక యుగంలో మానవ సంబంధాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఒక సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను ఆశ్చర్యపరుస్తోంది. ‘వికా’ అనే మహిళ తన AI చాట్‌బాట్ ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్నట్లు ప్రకటించడంతో ఈ వార్త వైరల్‌గా మారింది. Redditలో u/Leuvaarde_n అనే యూజర్‌నేమ్‌తో “I said yes 💙” అనే శీర్షికతో ఒక పోస్ట్ పెట్టింది. అందులో నీలం రంగులో ఉన్న హృదయాకార…