Shivaji : కోర్టు సినిమాలోని తన మంగపతి క్యారెక్టర్ ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నాడు శివాజీ. కోర్టు సినిమా విజయోత్సవంలో భాగంగా సినిమా యూనిట్ విజయవాడలోని అమ్మవారిని దర్శించుకున్నారు. ఇందులో శివాజీ, ప్రియదర్శి, దర్శకుడు రామ్ జగదీష్, హీరో రోషన్, హీరోయిన్ శ్రీదేవి ఉన్నారు. అనంతరం వీరు విజయవాడలోని ప్రముఖ హోటల్ లో సందడి చేశారు. ఈ సందర్భంగా నటుడు శివాజీ మాట్లాడుతూ మూవీని తన కెరీర్ లో మంగపతి పాత్ర ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. 13 ఏళ్ల తర్వాత…
విజయవాడ: ఇంద్రకిలాద్రీ అమ్మవారి గుడిలో గురుభవానీల దీక్షా విరమణలకు అన్ని ఏర్పాట్టు చేస్తున్నామని దుర్గగుడి చైర్మన్ కర్నాటి రాంబాబు వెల్లడించారు. బుధవారం జరిగిన పాలమండలి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ నుంచి 7వ తేదీ వరకు భవానీ దీక్ష విరమణలు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. ఈ మేరకు గుడిలో అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ‘ఈసారి 5 లక్షల పైగా భవానీ మాలధారులు దీక్ష విరమణకి ఇంద్రకీలాద్రికి వచ్చే అవకాశం ఉందన్నారు. ఇందుకోసం…
జయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో భారీగా అంతర్గత బదిలీలు జరిగాయి. 170 మంది ఆలయ ఉద్యోగులను అంతర్గతంగా బదిలీలు చేశారు ఈఓ భ్రమరాంబ. ఈఓగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీగా అంతర్గత బదిలీలకు ఉపక్రమించారు భ్రమరాంబ.