Kota Srinivas Death : విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ కన్నుమూశారు. సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు సంతాపం తెలుపుతున్నారు. ఈ సందర్భంగా కోట శ్రీనివాస రావుకు సంబంధించిన అనేక విషయాలు తెరమీదకు వస్తున్నాయి. కోట శ్రీనివాస్ నటనతోనే కాకుండా రాజకీయాల్లోనూ సత్తా చాటారు. 1999లో కోట రాజకీయ తెరంగేట్రం చేశారు. అప్పటికి ఊపులో ఉన్న కాంగ్రెస్, టీడీపీని కాదని.. బీజేపీలోకి వెళ్లారు. విద్యాసాగర్ రావు ప్రోత్సహించడంతో బీజేపీ తరఫున 1999లో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పోటీ…