విజయశాంతి, కళ్యాణ్ రామ్ తల్లి-కొడుకులుగా నటించిన ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’. ఏప్రిల్ 18, 2025న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ సంపాదించింది. రివ్యూలు కొంత మిశ్రమంగా వచ్చినప్పటికీ, కలెక్షన్స్ విషయంలో మాత్రం సినిమా బాగానే రాణిస్తోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసేందుకు చిత్ర బృందం సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయశాంతి చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ…