పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మెజారిటీ భాగం గ్రాఫిక్స్ తోనే ఉండబోతోందని సమాచారం.. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు స