నృత్య తారలు సైతం తెలుగు చిత్రసీమలో రాజ్యమేలిన రోజులు ఉన్నాయి. వారిలో సూపర్ స్టార్ ఎవరంటే విజయలలిత అనే చెప్పాలి. వందలాది చిత్రాలలో ఐటమ్ గాళ్ గా చిందులేసి కనువిందు చేసిన విజయలలిత, కొన్ని చిత్రాలలో వ్యాంప్ గానూ, కీలక పాత్రల్లోనూ మురిపించారు. మరికొన్ని సినిమాల్లో నాయికగానూ నటించారు. యాక్షన్ క్వీన్ �