Vijayakanth Health Update by Premalatha Vijayakanth: తమిళ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ ఆరోగ్యంగా ఉన్నారట. ఆయన పరిస్థితి విషమంగా వుందన్న వార్తలను ఖండించిన భార్య ప్రేమ లత విజయకాంత్ తో వున్న పిక్స్ విడుదల చేసి ఆ విషయాన్ని వెల్లడించారు. ‘విజయకాంత్ క్షేమంగా ఉన్నారు, రెండు రోజుల్లో మీకు శుభవార్త వస్తుంది. విజయకాంత్ అతి త్వరల�