తమిళ హీరో విజయ్ ఆంటోనీ “సలీం, పిచైక్కరన్, యమన్” వంటి విభిన్నమైన చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. విజయ్ బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయనలో నటుడు మాత్రమే కాకుండా సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఉన్నాడు. ఉత్తమ సంగీత విభాగంలో పాపులర్ సాంగ్ “నక్కా ముక్కా” అనే పాట కోసం కేన్స్ గోల్డెన్ లయన్ అవార్డు గెలుచుకున్న మొదటి భారతీయుడు. ఇప్పుడు ఆయన “విజయ రాఘవన్” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. విజయ రాఘవన్ తో…