నార్త్‌కు చెందిన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు ఆడియన్స్‌కు ఎంతగానో దగ్గరైంది. టాలీవుడ్, కోలీవుడ్‌లో స్టార్ హీరోల సరసన నటించి మెప్పించి కెరీర్‌ను బలంగా నిలబెట్టుకుంది. అందుకే ఈ ముద్దుగుమ్మ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న, ఇప్పటికీ అదే స్టార్ డమ్ తో విభిన్నమైన పాత్రలు పోషించి ఆకట్టుకుంటుంది. హీరోయిన్ గా తన కెరీర్‌ను ఎక్కడ కూడా డౌన్ కాకుండా ప్రతి ఒక పాత్ర చాలా జాగ్రత్తగా ఎంచుకుంటూ ముందుకు సాగుతుంది. ఇక…